శ్రీరామకృష్ణ లీలామృతం
శ్రీరామకృష్ణ లీలామృతంSwami Chetanananda
Sign up to use
శ్రీరామకృష్ణ లీలామృతం

శ్రీరామకృష్ణ లీలామృతం Sri Ramakrishna Leelamritam

Sign up to use
Sign up to use
వివిధ రూపాల, దర్శనాల సమాహారం భగవంతునితో జీవించడం ఎలా? ఆయనను ప్రేమించడం ఎలా? ఆయనతో బాంధవ్యాన్ని కల్పించుకోవడం ఎలా? - ఇవే ఈ గ్రంథ ప్రధాన ఇతివృత్తాలు. శ్రీరామకృష్ణుల దివ్యలీలలనూ, ఆయన మానవీయ అంశాలనూ మనోఫలకంమీద చిత్రించుకోవడానికి దోహదమయ్యే గ్రంథం ఇది. ఈ పుస్తకం ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా ప్రతి గృహస్థుకీ అనేక రీతుల్లో ఉపయుక్తంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహము లేదు! Our other books here can be searched using #RKMathHyderabad